Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో భారీ వర్షం

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 02, 2026 8:51 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లో భారీ వర్షం - Udayam
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, ముషీరాబాద్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షంతో పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో రాకపోకలు మందగించాయి. నీటిమునిగిన ప్రాంతాల్లో హైడ్రా, మాన్‌సూన్‌ బృందాలు రంగంలోకి దిగి నీటి తొలగింపు పనులు చేపట్టాయి.

Comments

G
Loading comments...