Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 02, 2026 6:04 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం - Udayam
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, ముషీరాబాద్‌ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నీరు నిలిచిన ప్రాంతాల్లో హైడ్రా, మాన్‌సూన్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

Comments

G
Loading comments...