వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్నాబాద్ మండలం తోటపల్లి కోనేరు వాగు రాత్రి కురిసిన భారీ వర్షంతో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు చేరడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో జలకళ సంతరించుకుంది.
వాగుల్లో నీటి ప్రవాహం పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగుకు నీటి లభ్యత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

