Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్ష సూచన

Follow Udayam on Google
Rohit Varma Jun 05, 2026 4:25 PM మహబూబ్‌నగర్General
భారీ వర్ష సూచన - Udayam
రాబోయే రెండు గంటల్లో మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి మరియు జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. నిర్మల్, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి, వరంగల్ మరియు రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...