Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొర్రూరులో భారీ పోలీసు బందోబస్తు

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 12:10 PM మహబూబాబాద్ General
తొర్రూరులో భారీ పోలీసు బందోబస్తు - Udayam
BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై జరిగిన దాడిని నిరసిస్తూ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో తొర్రూరులో మహిళలతో ధర్నా నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిస్థితిని పర్యవేక్షిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...