Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుపై పార్కింగ్‌కు భారీ రుసుము

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 14, 2026 9:03 AM జాతీయంబిజినెస్
రోడ్డుపై పార్కింగ్‌కు భారీ రుసుము - Udayam
బెంగళూరులో ట్రాఫిక్‌, రోడ్ల దురాక్రమణ నియంత్రణకు ప్రభుత్వం కొత్త పార్కింగ్‌ ముసాయిదా నిబంధనలు విడుదల చేసింది. నివాస ప్రాంతాల్లో రోడ్డుపై కార్లు నిలిపితే వాహన రకాన్ని బట్టి ఏటా రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు చెల్లించాలి. వాణిజ్య ప్రాంతాల్లో కార్లకు గంటకు రూ.40-రూ.80, ద్విచక్ర వాహనాలకు రూ.20-రూ.40 రుసుము ప్రతిపాదించారు.

Comments

G
Loading comments...