వార్తలకు తిరిగి వెళ్లండి
నేడు ప్రారంభం: ఉద్యోగ వర్గాలకు భారీ ప్రమాద బీమా
కిషోర్ కుమార్ Jun 25, 2026 1:59 AM హైదరాబాద్ 17 views1 day ago

ప్రభుత్వ ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక 'ప్రమాద జీవిత బీమా' పథకాన్ని నేడు ప్రారంభించనుంది. రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 14 బ్యాంకులతో ఎంవోయూ కుదుర్చుకోనుంది.
ఈ పథకం ద్వారా రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ మరియు తాత్కాలిక ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.కోటికి పైగా బీమా కవరేజీ లభించనుంది. ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...