Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లలపై ఒత్తిడి గుండెకు ప్రమాదం: వైద్యులు

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 10:43 AM అల్లూరి General
పిల్లలపై ఒత్తిడి గుండెకు ప్రమాదం: వైద్యులు - Udayam
విశాఖలో ఆరేళ్ల బాలుడు ప్రయణ్ తేజ తీవ్ర ఒత్తిడితో గుండె ఎలక్ట్రికల్‌ షట్‌డౌన్‌ అయి మృతి చెంది ఉండొచ్చని వైద్యులు తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా ఇలాంటి ఆకస్మిక హార్ట్‌ ఫెయిల్యూర్‌ సంభవించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. పిల్లలను ఒత్తిడికి గురిచేయకుండా టీచర్లు సున్నితంగా మాట్లాడాలని సూచించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆర్‌జేడీ, డీఈవో, ఆర్‌డీవోలతో త్రిసభ్య కమిటీని విద్యాశాఖ ఏర్పాటు చేసింది.

Comments

G
Loading comments...