Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండె కోతే రాజకీయాల్లోకి లాగింది

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 6:43 AM జాతీయంGeneral
గుండె కోతే రాజకీయాల్లోకి లాగింది - Udayam
కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ రాసిన 544 పేజీల ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ నవంబరు 10న విడుదల కానుంది. తనకు ఎదురైన గుండె కోత, నష్టాలే రాజకీయాల్లోకి నెట్టాయని ఆమె పేర్కొన్నారు. రాజీవ్‌తో ప్రేమ, పెళ్లి, కుటుంబ విషాదాలు, రాజకీయ ప్రవేశంతోపాటు 2004లో ప్రధాని పదవిని తిరస్కరించిన కారణాలను పుస్తకంలో వివరించినట్లు సోనియా గాంధీ తెలిపారు.

Comments

G
Loading comments...