వార్తలకు తిరిగి వెళ్లండి
త్వరగా అందుబాటులోకి హెల్త్ సెంటర్

మెట్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న హెల్త్ సెంటర్ భవన పనులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఈ పర్యటనలో జిల్లా వైద్యాధికారి సుజాత, ఆర్డీవో జీవకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
Comments
Loading comments...