వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా తుంగభద్ర–హనుమాపురం రైల్వే స్టేషన్ల మధ్య పట్టాల పక్కన గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. మృతదేహానికి తల లేకపోవడంతో గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది.
ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు ‘వీరమ్మ’ పేరుతో ఉన్న పచ్చబొట్టును గుర్తించారు. ఈ ఆనవాలు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

