Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ మృతి

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 14, 2026 5:51 PM జయ శంకర్ భూపాలపల్లి General
చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ మృతి - Udayam
కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అనుమాండ్ల కనకయ్య అనారోగ్యంతో మృతిచెందారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కనకయ్య మృతితో కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది, పలువురు పోలీసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారు కనకయ్య మృతికి సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...