Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌బీఐ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లకు జోష్‌

Follow Udayam on Google
Sai Keerthan Aug 20, 2026 10:46 AM జాతీయంవాణిజ్యం
ఎస్‌బీఐ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లకు జోష్‌ - Udayam
ఎల్‌ఐసీకి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో వాటాను 9.99% వరకు పెంచుకునేందుకు ఆర్‌బీఐ అనుమతించడంతో గురువారం బ్యాంక్‌ షేరు 1.09% వరకు పెరిగింది. ఇంట్రాడేలో రూ.728కి చేరింది. ఆగస్టు 14 నాటికి ఎల్‌ఐసీకి 4.11% వాటా ఉంది. ఆర్‌బీఐ అనుమతితో దాదాపు మరో 5.9% వరకు వాటా పెంచుకునే అవకాశం ఉంది. అయితే కొనుగోళ్లు వర్తించే నిబంధనలకు లోబడి ఉంటాయి.

Comments

G
Loading comments...