Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టాప్ అధికారులకు జరిమానా

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 27, 2026 4:38 PM జాతీయంబిజినెస్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టాప్ అధికారులకు జరిమానా - Udayam
మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSRDC) లావాదేవీలపై అంతర్గత విచారణ పూర్తి చేసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, వ్యాపార పరిమితులు దాటినట్లు నిర్ధారించి సీఈఓ, సీఎఫ్‌ఓ, రిటైల్ అసెట్స్ గ్రూప్ హెడ్‌కు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున జరిమానా విధించింది. వీరికి హెచ్చరిక లేఖలు కూడా జారీ చేయనున్నట్లు స్టాక్ ఎక్స్చేంజ్‌కు తెలిపింది.

Comments

G
Loading comments...