Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హద్దులు చెరిపిన మానవత్వం.. ముస్లింల అన్నవితరణ

Follow Udayam on Google
Saychi kumar Sep 22, 2026 9:46 AM కామరెడ్డిGeneral
హద్దులు చెరిపిన మానవత్వం.. ముస్లింల అన్నవితరణ - Udayam
కామారెడ్డి జిల్లా గాంధారి గండివేట్ గ్రామంలో ‘ఫ్రెండ్స్ యూత్’ ఆధ్వర్యంలో 11 రోజుల నిత్య అన్నప్రసాద కార్యక్రమం కొనసాగుతోంది. సోమవారం రాత్రి నాటి కార్యక్రమం సరికొత్త స్ఫూర్తిని కలిగించింది. గ్రామానికి చెందిన ముస్లిం సోదరులు ఉదారంగా దాతలుగా ముందుకు వచ్చి, స్వయంగా వంటలు తయారు చేసి భక్తులకు వడ్డించారు.

Comments

G
Loading comments...