Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హడలెత్తుతున్న ప్రజలు పార్వతీపురం జిల్లాలోకి మళ్లీ గజరాజులు

Follow Udayam on Google
B Ganga Sep 03, 2026 11:04 AM పార్వతీపురం మన్యంGeneral
హడలెత్తుతున్న ప్రజలు పార్వతీపురం జిల్లాలోకి మళ్లీ గజరాజులు - Udayam
పార్వతీపురం జిల్లాలోకి మళ్లీ ఏనుగుల గుంపు ప్రవేశించడంతో ప్రజలు హడలిపోతున్నారు. గరుగుబిల్లి మండలం నవిరి కాలనీ నుంచి అడ్డపుశిలకు వెళ్లే మార్గంలో బుధవారం రాత్రి ఏనుగులు సంచరించినట్లు ఎలిఫెంట్ మానిటరింగ్ యూనిట్ అధికారులు తెలిపారు. ప్రజలు అటువైపు ప్రయాణించవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగుల సంచారం కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...