వార్తలకు తిరిగి వెళ్లండి
దేశంలోనే హయ్యెస్ట్ పెయిడ్ IT సీఈఓగా విజయకుమార్

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ సి.విజయకుమార్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.175 కోట్ల (18.13 మిలియన్ డాలర్లు) పారితోషికం అందుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 66.9% ఎక్కువ కావడం విశేషం.
స్టాక్ ఆప్షన్లు, దీర్ఘకాలిక ప్రోత్సాహకాల వల్లే ఆయన వేతనం భారీగా పెరిగింది. దేశీయ ఐటీ దిగ్గజాల సీఈఓలందరితో పోలిస్తే విజయకుమార్ పారితోషికమే అత్యధికంగా నిలిచింది.
Comments
Loading comments...