వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ తమ్మినేని ప్రసాద్ (1993 బ్యాచ్) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేటకు చెందిన ఆయన, ప్రస్తుతం శ్రీకాకుళంలో నివాసం ఉంటున్నారు.
మృతునికి భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మరణం పట్ల సహచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

