Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హబ్సిగూడ-తార్నాక మార్గంలో ట్రాఫిక్

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 17, 2026 10:08 PM మేడ్చల్ మల్కాజిగిరి General
హబ్సిగూడ-తార్నాక మార్గంలో ట్రాఫిక్ - Udayam
హబ్సిగూడ ఫైర్ స్టేషన్ సమీపంలో జలమండలి పైప్‌లైన్ పనుల వల్ల రోడ్డు తొవ్వకాలతో హబ్సిగూడ-తార్నాక మార్గంలో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని లేదా అదనపు సమయం కేటాయించాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండి, ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...