Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హబ్సిగూడ, నాచారం జంక్షన్‌లో ట్రాఫిక్‌ జామ్

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 05, 2026 12:04 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
హబ్సిగూడ, నాచారం జంక్షన్‌లో ట్రాఫిక్‌ జామ్ - Udayam
మేడ్చల్ : హబ్సిగూడ, నాచారం జంక్షన్‌ వద్ద వాహనాల రద్దీతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ప్రధాన రహదారి పై వాహనాలు బారులు తీరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయాలు, విద్యాసంస్థలకు వెళ్లే సమయంలో రద్దీ మరింత పెరుగుతోంది. ట్రాఫిక్‌ పోలీసులు స్పందించి రాకపోకలను క్రమబద్ధీకరించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...