వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ విమానాశ్రయం మూసివేయడంతో విమానాశ్రయంలో పని చేస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బందిని తిరిగి పనిలోకి తీసుకోకుండా వదిలేయడంతో కార్మికులందరూ తమకు న్యాయం చేయాలని గత ఆరు రోజులుగా ఎయిర్ పోర్టు వద్ద నిరసన చేపట్టారు.
ఈ నిరసనలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు మరియు విశాఖ తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణికుమారి గారు పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు.
Comments
Loading comments...

