Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగర్‌ హత్య.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మృతి

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 3:40 PM జాతీయంGeneral
సింగర్‌ హత్య.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మృతి - Udayam
హరియాణా గాయకుడు, యూట్యూబర్‌ అంకిత్‌ బాల్యన్‌ హత్య కేసులో ప్రధాన నిందితులైన ఇద్దరు షూటర్లు యూపీలోని షామ్లీ వద్ద పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. మోహిత్‌ (22), సుమిత్‌ (24) పోలీసులపై కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. వారి తలపై రూ.50 వేల చొప్పున రివార్డు ఉంది.

Comments

G
Loading comments...