Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరేళ్ల తర్వాత బ్రిటన్‌కు హ్యారీ

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 9:45 AM జాతీయంGeneral
ఆరేళ్ల తర్వాత బ్రిటన్‌కు హ్యారీ - Udayam
రాజకుటుంబ విధుల నుంచి తప్పుకొని ఆరేళ్లుగా అమెరికాలో ఉంటున్న ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ మార్కెల్‌ పిల్లలతో కలిసి బ్రిటన్‌కు తిరిగి రానున్నారు. ఆర్చీ, లిలిబెట్‌ సెప్టెంబర్‌లో అక్కడి పాఠశాలలో చేరనున్నారు. ససెక్స్‌ దంపతులు రాజకుటుంబ అధికారిక విధుల్లోకి మాత్రం తిరిగి రానున్నారు. బ్రిటన్‌లో ప్రత్యేక నివాసంలో ఉంటూ స్వతంత్రంగానే కొనసాగనున్నారు.

Comments

G
Loading comments...