Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హరితహారం మొక్కల నరికివేత

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 02, 2026 6:03 PM సూర్యాపేటGeneral
హరితహారం మొక్కల నరికివేత - Udayam
సూర్యాపేట జిల్లా అనంతారంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న రైస్ మిల్లు విద్యుత్ లైన్ కోసం వందలాది హరితహారం మొక్కలను నరికివేశారు. విద్యుత్ లైన్ మళ్లించే అవకాశం ఉన్నా పట్టించుకోకుండా చెట్లను తొలగించడం పట్ల పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకం నీరుగారుస్తున్న ఇలాంటి వారిపై వాల్టా చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...