Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమ్స్ బాలింతలను పరామర్శించిన హరీశ్ రావు

Follow Udayam on Google
రూప దేవి Jul 20, 2026 12:37 PM హైదరాబాద్General
నిమ్స్ బాలింతలను పరామర్శించిన హరీశ్ రావు - Udayam
సిజేరియన్ వికటించి తీవ్ర అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలింతలను మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని హరీశ్ రావు భరోసా ఇచ్చారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి, కోలుకునేలా చూడాలని వైద్యులను కోరారు.

Comments

G
Loading comments...