వార్తలకు తిరిగి వెళ్లండి

జహీరాబాద్ సత్వార్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కూలీలు మృతి చెందడంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి కోసం ఆటోలో వెళ్తున్న కూలీలను ట్యాంకర్ ఢీకొట్టడం విషాదకరమని ఆయన పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన హరీశ్‌రావు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

