వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఫార్మా సిటీలో తనకు 17 ఎకరాల భూమి ఉందని, ఎకరాకు రూ.8 లక్షల చొప్పున ప్రభుత్వానికి ఇచ్చానని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే తాము ఫార్మా సిటీ కోసమే భూములు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం తెస్తున్న ఫ్యూచర్ సిటీ కోసం తాము భూములు ఇవ్వలేదని హరీష్ రావు పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ పరిధిలోకి వచ్చే గ్రామాలకు ముందుముందు కష్టాలు తప్పవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

