Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెకండరీ హెల్త్‌ డైరెక్టర్ నియామకంపై హరీశ్‌రావు డిమాండ్

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 05, 2026 8:37 AM హైదరాబాద్General
సెకండరీ హెల్త్‌ డైరెక్టర్ నియామకంపై హరీశ్‌రావు డిమాండ్ - Udayam
రాష్ట్రంలో ‘సెకండరీ హెల్త్‌’ విభాగానికి పూర్తిస్థాయి డైరెక్టర్‌ను నియమించాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు కమిషనర్ లేకపోవడం వల్ల 184 ఆసుపత్రుల నిర్వహణ అగమ్యగోచరంగా మారిందని, వెంటనే సర్వీస్ నిబంధనలు రూపొందించి పూర్తిస్థాయి అధికారిని కేటాయించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...