Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌పై హరీశ్‌ గరం

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 9:17 AM మెదక్General
కాంగ్రెస్‌పై హరీశ్‌ గరం - Udayam
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, రూ.29 వేల కోట్ల రైతు నిధులను ప్రభుత్వం లూటీ చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మెదక్‌ జిల్లా కౌడిపల్లిలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీపై చర్చకు సిద్ధమంటూ సీఎం రేవంత్‌రెడ్డికి సవాలు విసిరారు.

Comments

G
Loading comments...