Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పులపై భట్టికి హరీశ్‌రావు కౌంటర్

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 04, 2026 6:05 PM హైదరాబాద్General
అప్పులపై భట్టికి హరీశ్‌రావు కౌంటర్ - Udayam
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పిన లెక్కలు అవాస్తవమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారిపోవంటూ ఆయన మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ దిగిపోయేనాటికి అప్పు రూ.4.14 లక్షల కోట్లేనని స్పష్టం చేశారు. నిధులు లేవని కేసీఆర్ ఏనాడూ సంక్షేమ పథకాలు ఆపలేదని, కాంగ్రెస్ నేతల అనుభవం స్కామ్‌లకే ఉపయోగపడుతుందని విమర్శించారు.

Comments

G
Loading comments...