వార్తలకు తిరిగి వెళ్లండి

80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లిపాక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపల్ ఎస్.కె. నాగుల్ మీరా నేతృత్వంలో విద్యార్థులు జాతీయ జెండా ప్రాముఖ్యతను చాటుతూ గ్రామంలో ర్యాలీ చేపట్టారు.
దేశభక్తి నినాదాలతో సాగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

