Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హరే కృష్ణ ఫౌండేషన్‌ వంటశాల పరిశీలన

Follow Udayam on Google
రాజిత దేవి Aug 12, 2026 2:49 PM వరంగల్General
హరే కృష్ణ ఫౌండేషన్‌ వంటశాల పరిశీలన - Udayam
ఎనుమాములలోని హరే కృష్ణ ఫౌండేషన్‌ ప్రధాన వంటగదిని అధికారులు పరిశీలించారు. బియ్యం, కూరగాయల నిల్వలు, వంట పాత్రలు, శుభ్రత, వ్యర్థాల నిర్వహణ, ప్యాకింగ్‌ విధానాలను తనిఖీ చేశారు. రూ.5కే భోజనం అందించే అన్నపూర్ణ కేంద్రాలకు సరఫరా చేసే వంటశాలలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. భోజనం నాణ్యంగా, రుచిగా, వేడిగా అందించాలని, డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...