Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫేక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌తో మహిళకు వేధింపులు

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 13, 2026 10:42 AM కృష్ణా జిల్లాGeneral
ఫేక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌తో మహిళకు వేధింపులు - Udayam
నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌తో మహిళను వేధించిన వ్యక్తిని కృష్ణా జిల్లా ఉయ్యూరు టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉయ్యూరుకు చెందిన బ్యూటీషియన్‌ జీవనజ్యోతి పేరుతో నిందితుడు ఫేక్‌ అకౌంట్లు సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. ఆ అకౌంట్‌ నుంచి అసభ్యకర మెసేజ్‌లు పంపడంతో పాటు మహిళ ఫోన్‌ నంబర్‌ను సోషల్‌ మీడియాలో పెట్టినట్లు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదుతో దాసరి రామకృష్ణ(32)ను అరెస్ట్‌ చేశారు.

Comments

G
Loading comments...