Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లి రద్దు చేసుకుందని యువతిపై వేధింపులు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 13, 2026 1:35 PM మేడ్చల్ మల్కాజిగిరి General
పెళ్లి రద్దు చేసుకుందని యువతిపై వేధింపులు - Udayam
డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ తర్వాత, అదనపు కట్నం కోసం నిందితుడు వేధించడంతో యువతి కుటుంబం పెళ్లి రద్దు చేసుకుంది. దీంతో కక్షగట్టిన నిందితుడు సోషల్ మీడియాలో ఆమెపై తప్పుడు ప్రచారం చేస్తూ, యాసిడ్ పోస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో మల్కాజిగిరి సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...