Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్య కేసులో ఏడుగురు నిందితుల అరెస్ట్

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 11, 2026 12:02 PM అనంతపురంGeneral
హత్య కేసులో ఏడుగురు నిందితుల అరెస్ట్ - Udayam
ఆస్తి పంపకాల వివాదంలో చిగురుపాటి ఆంజనేయ (80)పై దాడి చేసి హత్య చేసిన ఏడుగురు నిందితులను ఉరవకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. విడపనకల్లు మండలం హావలిగిలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.

Comments

G
Loading comments...