వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి, పారితోషికం ఇవ్వకుండా వేధించిన క్యాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. షూటింగ్ పూర్తయ్యాక రూ.1.28 లక్షల బకాయి కోసం వెళ్లిన నటిని కారులో తీసుకెళ్లి, అసభ్యంగా ప్రవర్తించి బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిందితుడు ఆమె తల్లిని కూడా దుర్భాషలాడాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

