Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతిపై వేధింపులు.. కేసు నమోదు

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 13, 2026 7:27 AM హైదరాబాద్General
యువతిపై వేధింపులు.. కేసు నమోదు - Udayam
నిశ్చితార్థం రద్దు చేసుకుందనే కక్షతో యువతిని వేధిస్తూ, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిపై మల్కాజిగిరి సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు గతంలో ఆమె నుంచి రూ.15 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బు తిరిగివ్వాలని కోరడంతో ముఖంపై యాసిడ్‌ పోస్తానని, చంపేస్తానని బెదిరించినట్లు బాధితురాలు ఆరోపించారు.

Comments

G
Loading comments...