Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 13, 2026 12:33 PM కామరెడ్డితెలంగాణ
కామారెడ్డిలో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ - Udayam
కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, బీజేపీ అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరూ ఇళ్లపై జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...