Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్‌లో 'హర్‌ ఘర్‌ తిరంగా' కార్యక్రమం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 14, 2026 7:27 PM ఆసిఫాబాద్General
ఆసిఫాబాద్‌లో 'హర్‌ ఘర్‌ తిరంగా' కార్యక్రమం - Udayam
ఆసిఫాబాద్‌ ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో 'హర్‌ ఘర్‌ తిరంగా'లో భాగంగా మొక్కలు నాటడం, పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో మొక్కలు నాటించి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అటవీ అధికారులు, అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...