వార్తలకు తిరిగి వెళ్లండి

అభిరామ్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన ‘హ్యాపీ జర్నీ’ సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ తదితరులు నటించారు. ప్రయాణంలో కలిసే భిన్న వ్యక్తుల సంబంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో కథ సాగనుంది.
Comments
Loading comments...

