వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. రేపటికి రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్క్‌ను దాటే అవకాశం ఉంది.
విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేకపోయినా.. మౌత్ టాక్‌తో సినిమాకు ఆదరణ పెరిగింది. హిందీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ వసూళ్లు పుంజుకున్నాయి. వీరేంద్ర సెహ్వాగ్ వంటి ప్రముఖుల ప్రశంసలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.
Comments
Loading comments...

