వార్తలకు తిరిగి వెళ్లండి

వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల గ్రామంలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిందకు వేలాడుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈదురుగాలులకు లైన్ కిందకు జారిపోవడంతో పొలాల్లో వ్యవసాయ పనులు భయాందోళనల మధ్య సాగిస్తున్నామని రైతులు చెబుతున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని ఆరోపించారు.
Comments
Loading comments...

