వార్తలకు తిరిగి వెళ్లండి

హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ ఐదో ప్యాకేజీ పనుల అంచనాను ప్రభుత్వం రూ.241.20 కోట్ల నుంచి రూ.312 కోట్లకు పెంచింది. ఈ మేరకు జీవో ఆర్‌టీ నెం.433ను జారీ చేసింది.
గతంలో పూర్తయిన కాలువ తవ్వకంలో అదనపు మట్టి పనులు జరిగాయని పేర్కొంటూ రూ.70.8 కోట్ల అదనపు వ్యయానికి ఆమోదం తెలిపింది. దీంతో కాంట్రాక్టర్‌కు అదనపు బిల్లుల చెల్లింపులకు మార్గం సుగమమైంది.
Comments
Loading comments...

