వార్తలకు తిరిగి వెళ్లండి

కెయిన్స్ కప్ అంతర్జాతీయ మహిళల చెస్ టోర్నీలో కోనేరు హంపి, వైశాలి రమేశ్‌బాబు మధ్య ఐదో రౌండ్ గేమ్ 34 ఎత్తుల్లో డ్రాగా ముగిసింది. దివ్య దేశ్‌ముఖ్ పోరు కూడా 19 ఎత్తుల్లో సమమైంది.
ఐదు రౌండ్ల తర్వాత హంపి 2 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. దివ్య 3 పాయింట్లతో ఐదో స్థానంలో, వైశాలి 1.5 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నారు.
Comments
Loading comments...

