వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల్ రైల్వే స్టేషన్‌లో అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కోరారు. స్టేషన్ల ఆధునికీకరణకు రూ.75 కోట్లకు పైగా నిధులు కేటాయించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నందున అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ అవసరమని ఆయన తెలిపారు. ఎయిర్‌పోర్ట్ తరహాలో స్టేషన్ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Loading comments...

