Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైవేపై యాక్సిడెంట్ యువకులకుగాయాలు

Follow Udayam on Google
Saychi kumar Aug 26, 2026 5:17 PM కామరెడ్డిGeneral
హైవేపై యాక్సిడెంట్ యువకులకుగాయాలు - Udayam
భిక్కనూర్ మండలం జంగంపల్లిధిలో కృష్ణ మందిరం వద్ద జాతీయ రహదారి 44పై బుధవారం నిజామాబాద్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని భారీ వాహనం ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువకులు జంగంపల్లికి చెందినవారిగా గుర్తించారు.

Comments

G
Loading comments...