Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘హైవాన్’పై అక్షయ్ కుమార్ కామెంట్స్

Follow Udayam on Google
Sai Sep 09, 2026 3:19 PM జాతీయంవినోదం
‘హైవాన్’పై అక్షయ్ కుమార్ కామెంట్స్ - Udayam
59వ పుట్టినరోజు సందర్భంగా అక్షయ్ కుమార్ ‘హైవాన్’పై స్పందించారు. చెడుగా కనిపించేది ఎప్పుడూ చెడు కాకపోవచ్చని, ఈ సినిమాలో తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులు చూడబోతున్నారని తెలిపారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. ఇందులో అక్షయ్‌తో పాటు సైఫ్ అలీ ఖాన్ నటించారు. 2008లో ‘టషన్’ తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి నటించారు.

Comments

G
Loading comments...