Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రవీంద్రభారతి వద్ద కళాకారుల ఆందోళన

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 01, 2026 4:59 PM హైదరాబాద్General
రవీంద్రభారతి వద్ద కళాకారుల ఆందోళన - Udayam
హైదరాబాద్ : తెలంగాణ సాంస్కృతిక సారథిలో అర్హులైన కళాకారులకు 1000 ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ రవీంద్రభారతిలోని మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యాలయం ముందు కళాకారులు ఆందోళనకు దిగారు. ఈ నేపద్యంలో ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. వీ వాంట్ జస్టిస్, ప్రాణాలైనా అర్పిస్తాం ఉద్యోగాలు సాధిస్తామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...