వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్ గచ్చిబౌలిలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 26వ స్నాతకోత్సవానికి గవర్నర్, యూనివర్సిటీ చీఫ్ రెక్టర్ శివ ప్రతాప్ శుక్లా గురువారం హాజరయ్యారు. AI, నూతన సాంకేతికతలను అందిపుచ్చుకుంటూనే మానవతా విలువలు, వినయం, కరుణను కాపాడుకోవాలని సూచించారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

