Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వేలో స్మార్ట్‌ డీజిల్‌ డెలివరీ సిస్టమ్‌

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 4:55 PM జాతీయంGeneral
రైల్వేలో స్మార్ట్‌ డీజిల్‌ డెలివరీ సిస్టమ్‌ - Udayam
భారత రైల్వేలు ఫ్లీట్‌ కార్డు ఆధారిత బౌజర్‌ HSD ఆయిల్‌ డెలివరీ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చాయి. దీంతో రైళ్ల పవర్‌ కార్లకు ప్రైమరీ మెయింటెనెన్స్‌ సమయంలోనే డీజిల్‌ నింపనున్నారు. ప్రయాణంలో అదనపు ఇంధన నింపే హాల్ట్‌లు తగ్గడంతో రైళ్ల ఆలస్యాలు తగ్గే అవకాశం ఉంది. మార్కెట్‌ ధరకు HSD సరఫరా చేస్తుండగా, నిల్వ, రవాణా, లాజిస్టిక్స్‌ ఖర్చులతో లీటరుకు సుమారు రూ.15 వరకు ఆదా కావచ్చని రైల్వే అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...